హైదరాబాద్లో సెప్టెంబర్ 5న నిర్వహించిన TAIKA Open Karate Championship పోటీల్లో Xtreme Martial Arts Academy విద్యార్థి బొల్లం రిష్వన్ సింబా అద్భుత ప్రతిభ కనబరిచాడు. కటాస్ విభాగంలో గోల్డ్ మెడల్, ఫైట్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా రిష్వన్ సింబాను Xtreme Martial Arts Academy మాస్టర్ కోనే సూరిబాబు అభినందించారు.

- BHADRADRI
TAIKA OPEN KARATE CHAMPIONSHIPలో రిష్వన్ సింబా సత్తా