భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీపార్టీ కార్యాలయంలో దసరా పర్వదినం సందర్బంగా జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు అమ్మ వారి పూజ ఘనంగా నిర్వహించిన స్థానిక 4వ డివిజన్ కార్పొరేటర్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి చెరుకు భాగ్యలక్ష్మి, జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ జటోత్ వెంకన్న, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, జిల్లా లేబర్ సెల్ అధ్యక్షులు గుమలాపురం సత్యనారాయణ,లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు నవీన్ మజ్దూర్ మోర్చా జనరల్ సెక్రటరీ సబ్బని రాజేష్ కుమార్, జిల్లా కార్మిక సంఘ అధ్యక్షులు సత్యనారాయణ, ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్, RSS మాజీ అధ్యక్షులు పిల్లి రాజేశ్వరావు, VHP కార్యకర్తలు రవి, శంకర్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.

