అంతిమయాత్ర
🌻🙏🌹
ఈరోజు దామిశెట్టి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు DBS ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ కమ్ ట్రెజరర్ మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ మాజీ డైరెక్టర్ మరియు ప్రముఖ వ్యాపారవేత్త స్వర్గీయ దామిశెట్టి మల్లికార్జునరావు గారు 25-07-2026-శనివారం సాయంత్రం 4.గంటల 20నిముషాలుకు స్వర్గస్తులయ్యారు.
రేపు అనగా 26-07-2026-ఆదివారం మధ్యాహ్నం 2గంటల 30నిముషాలుకు కావలిలోని మా స్వగృహం నుండి అంతిమ యాత్ర బయలుదేరి కావలి రూరల్ మండలం, సర్వాయపాలెం గ్రామంలోని “దామిశెట్టి గార్డెన్స్” నందు నిర్వహించబడును.
ఇట్లు
కుటుంబ సభ్యులు
🌻🙏🌹
రిపోర్టర్ పున్నమి వినోద్ కుమార్


