Wednesday, 22 July 2026
  • Home  
  • ఈ రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్మార్ట్ కిచెన్ సందర్శించి మండల సమాఖ్య సిబ్బంది తో పలు అంశలు చర్చించడం జరిగింది
- కడప

ఈ రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్మార్ట్ కిచెన్ సందర్శించి మండల సమాఖ్య సిబ్బంది తో పలు అంశలు చర్చించడం జరిగింది

నమస్తే సార్ /మేడమ్ 🙏 ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు పులివెందుల స్మార్ట్ కిచెన్ సందర్శించి మండల సమాఖ్య వారితోను, స్మార్ట్ కిచెన్ సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు తదుపరి విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, భోజనం సరైన సమయంలో అందించాలని రోజువారీగా స్కూళ్లను పెంచుతూ భోజనం అందించే విద్యార్థుల సంఖ్య కూడా పెంచాలని తెలియజేశారు,స్మార్ట్ కిచెన్ సమర్థవంతమైన నిర్వహణ కోసం పలు సలహాలు సూచనలు ఇవ్వడమైనది. ఈ కార్యక్రమంలో PD DRDA గారు,పులివెందుల RDO గారు,DEO,& APC గారు, SE PR, &RWS మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు, పులివెందుల మండలం సంబంధించి అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు, కిచెన్ మేనేజర్ కవిత గారు, డెలివరీ మేనేజర్ ఓబులేసు గారు పులివెందుల DRDA APM KS. గురురాజ్ గారు, CC, MSA, మండల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

నమస్తే సార్ /మేడమ్ 🙏
ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు పులివెందుల స్మార్ట్ కిచెన్ సందర్శించి మండల సమాఖ్య వారితోను, స్మార్ట్ కిచెన్ సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు తదుపరి విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, భోజనం సరైన సమయంలో అందించాలని రోజువారీగా స్కూళ్లను పెంచుతూ భోజనం అందించే విద్యార్థుల సంఖ్య కూడా పెంచాలని తెలియజేశారు,స్మార్ట్ కిచెన్ సమర్థవంతమైన నిర్వహణ కోసం పలు సలహాలు సూచనలు ఇవ్వడమైనది.
ఈ కార్యక్రమంలో PD DRDA గారు,పులివెందుల RDO గారు,DEO,& APC గారు,
SE PR, &RWS మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు, పులివెందుల మండలం సంబంధించి అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు, కిచెన్ మేనేజర్ కవిత గారు, డెలివరీ మేనేజర్ ఓబులేసు గారు పులివెందుల DRDA APM KS. గురురాజ్ గారు, CC, MSA, మండల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.