Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

బొజ్జల సుధీర్ రెడ్డి కి మంత్రి నాదెండ్ల ప్రశంసలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బొజ్జల సుధీర్ రెడ్డి కి మంత్రి నాదెండ్ల ప్రశంసలు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తిలో టిడిపి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కూటమిలోని టిడిపి,బిజెపి,జనసేన, నాయకులను, కార్యకర్తలను,అటు పాలన పరంగాను ఇటు పదవుల పంపిణీ లోను అందరి నీ ఏకతాటిపై నడిపిస్తూ,ముందుకెళుతున్న సందర్భంగా ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే బొజ్జల పై ప్రశంసల వర్షం కురిపించారు.
  • రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వివిధ ఆలయాలకు ధర్మకర్తలి మండలి నియమించిన సందర్భం గా భాగంగా ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గా నియమితులైన టిడిపి,బిజెపి, జనసేన సభ్యుల ప్రమాణ స్వీకారానికి అన్నీ తానై నడిపించి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా ఏపీ…

శ్రీకాళహస్తిలో టిడిపి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కూటమిలోని టిడిపి,బిజెపి,జనసేన, నాయకులను, కార్యకర్తలను,అటు పాలన పరంగాను ఇటు పదవుల పంపిణీ లోను అందరి నీ ఏకతాటిపై నడిపిస్తూ,ముందుకెళుతున్న సందర్భంగా ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే బొజ్జల పై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వివిధ ఆలయాలకు ధర్మకర్తలి మండలి నియమించిన సందర్భం గా భాగంగా ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గా నియమితులైన టిడిపి,బిజెపి, జనసేన సభ్యుల ప్రమాణ స్వీకారానికి అన్నీ తానై నడిపించి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ అభివృద్ధి కూటమితో నే సాధ్యమన్న పవన్ కళ్యాణ్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ,ఆదర్శంగా నిలిచిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *