చేజర్ల మండలంలోని ఆదూరు పల్లి బోడిపాడు వద్ద ఉన్న పెట్రోల్ బంకులను మంగళవారం చేజర్ల తాహసిల్దార్ మస్తానయ్య ఆకస్మిక తనిఖీ చేపట్టారు.. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా ప్రభుత్వం సరఫరా చేస్తుందని ఎక్కడైనా వాటిని పట్టకుండా వాహనదారులకు ఇబ్బందులు గురిచేస్తే కఠిన చర్యలు చేపడతామని ఎమ్మార్వో హెచ్చరించారు.. ఈ పెట్రోల్ బంకులకు వచ్చిన స్టాక్ వివరాలను పరిశీలించి బంకుల యజమానులకు పలు సూచనలు చేశారు…

ఇంధనం కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: చేజర్ల ఎమ్మార్వో మస్తానయ్య