Thursday, 25 June 2026
  • Home  
  • ఇండియన్ కరెన్సీ పై అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలి: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
- ఆంధ్రప్రదేశ్

ఇండియన్ కరెన్సీ పై అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలి: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా

ఇండియన్ కరెన్సీ నోట్ల పై డా బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ అత్వాలే) దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు ఎన్ డి అజయ్ ప్రసన్న, లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ వై రమేష్ బాబు, ఏపీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్ జ్యోతి జార్జ్ లు డిమాండ్ చేశా రు.రాయలసీమ పర్యటనలో భాగంగా అజయ్ ప్రసన్న మంగళ వారం కడప కు వచ్చిన సంద ర్భంగా పార్టీ ప్రతినిధులతో కలిసి ఆయన మీడి యాతో మాట్లా డారు. అసలు రిజర్వ్ బాంక్ వ్యవస్థ ను రూపొందించడానికి అంబేద్కర్ సూచన ప్రకారం జరిగిందని తెలిపారు.ఐక్యరాజ్య సమితినే అంబేద్కర్ ను గుర్తించిందని చెప్పారు.రాజ్యాంగాన్ని రూపొం దించి ప్రపంచ దేశాల్లో మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ కు సము చిత స్థానం లభించేలా గతంలో భారత రత్న అవార్డును ఇచ్చి గౌరవించ డం హర్షణీయమే అయితే ఇండియన్ కరెన్సీ నోట్ల పై కూడా అంబేద్కర్ బొమ్మ ను ముద్రి స్తే మరింత గౌరవం ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు.దీనికోసం ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణ రూపొంది స్తున్నామని చెప్పా రు.ఇందులో రాయలసీమ వర్కింగ్ ప్రెసిడెంట్ దర్శి లక్ష్మీ చెన్న కేశవ రావు, సభ్యు లు ఎ సురేష్ తదితరులు పాల్గొ న్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.