3వ వార్డులో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తూ, అర్హులందరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు దేవరాల సురేష్ యాదవ్, 51వ బూత్ కో-కన్వీనర్ నిజముద్దీన్ తదితరులు పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.

ఇంటింటికీ సంక్షేమం