Thursday, 13 August 2026

Tag: #TDP #కూటమిప్రభుత్వం #ఇంటింటికీటీడీపీ #సంక్షేమపథకాలు #DevaralaSureshYadav #Nizamuddin

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇంటింటికీ సంక్షేమం

3వ వార్డులో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తూ, అర్హులందరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు దేవరాల సురేష్ యాదవ్, 51వ బూత్ కో-కన్వీనర్ నిజముద్దీన్ తదితరులు పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.