Thursday, 13 August 2026
  • Home  
  • ఇంటింటికి మూడు మొక్కల పంపిణీ
- రాజన్న సిరిసిల్ల

ఇంటింటికి మూడు మొక్కల పంపిణీ

పున్నమి ప్రతినిధి ఆగస్టు 13 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ఈరోజు సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇంటింటికి మూడు చెట్ల కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ ముత్యాల ప్రమీల బాలరాజ్ టీచర్ పద్మ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ అలీ ఫీల్డ్ అసిస్టెంట్ జి దేవయ్య వార్డు సభ్యులు రామచంద్రం జి మేఘన వివో సభ్యులు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.