Monday, 14 September 2026
  • Home  
  • మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం దుర్మార్గం – కాంగ్రెస్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలను ఖండిస్తున్నాం: మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ఓ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్.
- వరంగల్

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం దుర్మార్గం – కాంగ్రెస్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలను ఖండిస్తున్నాం: మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ఓ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్.

నర్సంపేట మాజీ శాసనసభ్యులు, ప్రజా నాయకుడు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని నర్సంపేట మెడికల్ కాలేజ్ ముందు ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అనుమతులు లేవంటూ విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఖానాపూర్ మండల మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ . Odcms గుగులోతు రామస్వామి నాయక్ అన్నారు. అంతేకాకుండా నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో బంధించి, ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు బనాయించి కక్షపూరితంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదన్నారు. ఇది ప్రజాస్వామ్యమా, రాచరిక పాలనా అర్థం కావడం లేదని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి, బాలకిషన్, వేల్పుల లింగయ్య, షేక్ మౌలానా ఎర్రబెల్లి మల్లయ్య మచ్చిక అశోక్ సింగ్ సుధాకర్ నోముల నరేష్, వడ్డే రాశేఖర్ అంగిరేకుల నాగరాజు గంగాపురం అనిల్ రాపాక సురేష్ ముద్దంగుల సంపత్ జట్టి వెంకన్న చూడి లింగారెడ్డి దంతాలపల్లి వెంకట సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట మాజీ శాసనసభ్యులు, ప్రజా నాయకుడు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని నర్సంపేట మెడికల్ కాలేజ్ ముందు ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అనుమతులు లేవంటూ విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఖానాపూర్ మండల మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ . Odcms గుగులోతు రామస్వామి నాయక్ అన్నారు.
అంతేకాకుండా నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో బంధించి, ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు బనాయించి కక్షపూరితంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదన్నారు. ఇది ప్రజాస్వామ్యమా, రాచరిక పాలనా అర్థం కావడం లేదని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి, బాలకిషన్, వేల్పుల లింగయ్య, షేక్ మౌలానా ఎర్రబెల్లి మల్లయ్య మచ్చిక అశోక్ సింగ్ సుధాకర్ నోముల నరేష్, వడ్డే రాశేఖర్ అంగిరేకుల నాగరాజు గంగాపురం అనిల్ రాపాక సురేష్ ముద్దంగుల సంపత్ జట్టి వెంకన్న చూడి లింగారెడ్డి దంతాలపల్లి వెంకట సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.