ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ రాజ్యాంగ సవరణలను వేగవంతం చేసి 2026 సెప్టెంబర్‌లోపు కొత్త ఎన్నికలు నిర్వహించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జాతీయ క్రీడా పాలన చట్టానికి అనుగుణంగా వ్యవస్థను మార్చాలని పేర్కొంది.

- News
ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు