ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీ ముస్లిం వెల్ఫేర్ మైనారిటీ స్కూల్ & జూనియర్ కళాశాలని సందర్శించి వసతులని పరిశీలించిన ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి …
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ స్కూల్ కి ల్యాండ్ ప్రపోజల్స్ మరియు న్యూ బిల్డింగ్ ప్రపోజల్స్ ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపి మంజూరు చేయిస్తానని అంతేకాకుండా స్కూలుకి వసతులు ప్రభుత్వం తరపున కల్పిస్తామని ప్రకటించారు…..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ లహరి రఘు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్,కౌన్సిలర్లు ప్రసాద్,నర్మే నవీన్,భూపేందర్ ఖాంధేశ్ శ్రీనివాస్ పీసీసీ మాజీ కార్యదర్శి కాంగ్రెస్ నాయకులు డిష్ రాము చిట్టి రెడ్డి , రాకేష్ రెడ్డి గసాయినాథ్, తదితరులు…



