Friday, 22 May 2026
  • Home  
  • ఆత్మకూరులో కాటన్ సెర్చ్ | సీఐ గంగాధర్.
- నంద్యాల

ఆత్మకూరులో కాటన్ సెర్చ్ | సీఐ గంగాధర్.

ప్రజల్లో సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక కాటన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు సూచించారు. ఫోన్ ద్వారా మోసాలకు పాల్పడే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు. తనిఖీల్లో పలువురు వాహనదారులపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.