Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

చిన్న పాటి వర్షానికే చెరువుని తలపిస్తోన్న తాళ్ళపూడి మెయిన్ రోడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చిన్న పాటి వర్షానికే చెరువుని తలపిస్తోన్న తాళ్ళపూడి మెయిన్ రోడ్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్15) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి మండల కేంద్రంలో గల మెయిన్ రోడ్ లో చిన్న పాటి వర్షానికే చెరువుని తలపిస్తున్నట్లుగా తయారయింది అని వైసీపీ జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ అన్నారు.
  • మండలం లో ఇదే పరిస్థితి లో ఉందని అన్నారు.
  • గతంలో ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదన్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్15)

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి మండల కేంద్రంలో గల మెయిన్ రోడ్ లో చిన్న పాటి వర్షానికే చెరువుని తలపిస్తున్నట్లుగా తయారయింది అని వైసీపీ జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ అన్నారు. మండలం లో ఇదే పరిస్థితి లో ఉందని అన్నారు. గతంలో ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదన్నారు. అంతకన్నా ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో గోతులన్న నాయకులు ఇప్పుడు ఏమయ్యారు. అదేవిధంగా స్థానిక నాయకులు కూడా పట్టించుకోవడం లేదు,జిల్లా కలెక్టర్ , స్థానిక ఎమ్మెల్యే స్పందించి కనీసం గుంతలు పూడ్చే ఏర్పాటు చేయాలని మండల ప్రజల తరపున కోరుతున్నాము.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *