సత్తుపల్లి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమాలలో భాగంగా సత్తుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం బుధవారం నాటికి 900 రోజులు పూర్తి అయింది. గత తొమ్మిది వందల రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రోజు ఉదయం స్థానిక బస్ స్టాండ్ సెంటర్‌లో, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రోగులకు, వారి బంధువులకు, అలాగే బస్టాండ్ సెంటర్లో యాచకులు, నిరుపేదలకు అల్పాహారం అందిస్తున్నారు. ఈ రకంగా రోజుకు సుమారు 200 మందికి పైగా ఈ సహాయం అందుతుంది.

ఆకలి తీరుస్తున్న ‘వీల్స్ ఆన్ మీల్స్’.. సత్తుపల్లిలో అరుదైన రికార్డు