Monday, 7 September 2026
  • Home  
  • అరెస్టులతో మా పోరాటాన్ని ఆపలేరు BJYM భైంసా మండల ఉపాధ్యక్షులు సిందే గంగా ప్రసాద్
- నిర్మల్

అరెస్టులతో మా పోరాటాన్ని ఆపలేరు BJYM భైంసా మండల ఉపాధ్యక్షులు సిందే గంగా ప్రసాద్

భైంసా: పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 07 చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన బీజేవైఎం కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని బీజేవైఎం భైంసా మండల ఉపాధ్యక్షులు సిందే గంగా ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం, నిరసన తెలిపితే నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. అరెస్టులు, కేసులు, బెదిరింపులతో బీజేవైఎం కార్యకర్తల పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం అణచివేత ధోరణిని విడనాడి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని డిమాండ్ చేశారు. *“అరెస్టులు కాదు… ప్రజలకు సమాధానాలు కావాలి. అణచివేత కాదు… న్యాయం కావాలి”* అని గంగా ప్రసాద్ పేర్కొన్నారు.

భైంసా: పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 07
చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన బీజేవైఎం కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని బీజేవైఎం భైంసా మండల ఉపాధ్యక్షులు సిందే గంగా ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం, నిరసన తెలిపితే నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.
అరెస్టులు, కేసులు, బెదిరింపులతో బీజేవైఎం కార్యకర్తల పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం అణచివేత ధోరణిని విడనాడి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని డిమాండ్ చేశారు. *“అరెస్టులు కాదు… ప్రజలకు సమాధానాలు కావాలి. అణచివేత కాదు… న్యాయం కావాలి”* అని గంగా ప్రసాద్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.