అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. మొదటి దశలో 506 సీట్లకు గాను 269 సీట్లు అలాట్మెంట్ అయ్యాయి. విద్యార్థుల అలాట్మెంట్ లెటర్లు, ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, జాయినింగ్ ప్రక్రియను ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి పర్యవేక్షించారు. అలాట్మెంట్ పొందిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరై అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు.

అరకు మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం