Sunday, 17 May 2026
  • Home  
  • అరకు: ఆకట్టుకున్న విద్యార్ధినుల గణిత వస్తు ప్రదర్శనశాల
- అల్లూరి సీతారామరాజు

అరకు: ఆకట్టుకున్న విద్యార్ధినుల గణిత వస్తు ప్రదర్శనశాల

అరకులోయ కేజీబీవీ పాఠశాలలో సోమవారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. వేడుకల్లో కేజీబీవీ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి, మ్యాథ్స్ టీచర్ అరబీరు పార్వతి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ మేరకు విద్యార్థినిలకు శ్రీనివాస రామానుజన్ గురించి వివరించారు. విద్యార్ధినిలు గణిత వస్తు ప్రదర్శనశాల నిర్వహించి, తోటి విద్యార్థులకు చక్కగా వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.