संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

అరకు: నేటి పెసా గ్రామసభలకు ఇతర రాష్ట్రాల డెలిగేట్స్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అరకు: నేటి పెసా గ్రామసభలకు ఇతర రాష్ట్రాల డెలిగేట్స్

खबर की मुख्य बातें

  • అరకులోయ మండలం లోని చొంపి, సుంకరమెట్ట పంచాయతీలలో ఈ రోజు పెసా గ్రామసభలు జరుగుతాయని ఇంఛార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ మంగళవారం తెలిపారు.
  • పెసా మహోత్సవంలో భాగంగా ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
  • ఈ గ్రామసభలకు ఇతర రాష్ట్రాల డెలిగేట్స్ హాజరవుతారని ఇంఛార్జ్ ఎంపీడీఓ పేర్కొన్నారు.

అరకులోయ మండలం లోని చొంపి, సుంకరమెట్ట పంచాయతీలలో ఈ రోజు పెసా గ్రామసభలు జరుగుతాయని ఇంఛార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. పెసా మహోత్సవంలో భాగంగా ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఈ గ్రామసభలకు ఇతర రాష్ట్రాల డెలిగేట్స్ హాజరవుతారని ఇంఛార్జ్ ఎంపీడీఓ పేర్కొన్నారు. అరకులోయ ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *