గత కొన్ని నెలలు గా బిట్ కాయిన్ భారీ పతనాన్ని నెల నెలా నమోదు చేస్తోంది
భారీ నష్టాలను పెట్టు బడి దారులకు తెచ్చి పెడుతోంది ఎప్పటికప్పుడు ఇదే తక్కువ ఇంకా ఇక్కడ నుంచీ పై కే అనే విపరీత మై న. ప్రచారం వల్ల యువత మరియు మధ్య తరగతి వారు చాలా మంది అటు వైపు చూడటం వల్ల విపరింత గా నష్ట పోయారు త్వరలో పరిస్థితి లలో మార్పు వచ్చి కొంచమైనా రికవరీ వస్తుందా అని ఆశ తో ఎదురు చూస్తున్నారు. ఆధునిక డిజిటల్ అసెట్స్ కన్నా భారతీయ సంప్రదాయ క పెట్టు బడి వ్యూహాలు ప్రొడక్ట్స్ భేష్ అని మరొక్క సారి నిరూపించాయ అని భారతీయ సమాజం మళ్ళీ ఆలోచిస్తోంది.
అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే నే బిట్ కాయిన్ ఇతర క్రిప్టోస్ భారీగా పెరిగే అవకాశం ఉన్నది

అంబరలనుంచి పాతాళానికి బిట్ కాయిన్
గత కొన్ని నెలలు గా బిట్ కాయిన్ భారీ పతనాన్ని నెల నెలా నమోదు చేస్తోంది భారీ నష్టాలను పెట్టు బడి దారులకు తెచ్చి పెడుతోంది ఎప్పటికప్పుడు ఇదే తక్కువ ఇంకా ఇక్కడ నుంచీ పై కే అనే విపరీత మై న. ప్రచారం వల్ల యువత మరియు మధ్య తరగతి వారు చాలా మంది అటు వైపు చూడటం వల్ల విపరింత గా నష్ట పోయారు త్వరలో పరిస్థితి లలో మార్పు వచ్చి కొంచమైనా రికవరీ వస్తుందా అని ఆశ తో ఎదురు చూస్తున్నారు. ఆధునిక డిజిటల్ అసెట్స్ కన్నా భారతీయ సంప్రదాయ క పెట్టు బడి వ్యూహాలు ప్రొడక్ట్స్ భేష్ అని మరొక్క సారి నిరూపించాయ అని భారతీయ సమాజం మళ్ళీ ఆలోచిస్తోంది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే నే బిట్ కాయిన్ ఇతర క్రిప్టోస్ భారీగా పెరిగే అవకాశం ఉన్నది

