Monday, 7 September 2026
  • Home  
  • TAIKA OPEN KARATE CHAMPIONSHIP‌లో Xtreme Martial Arts Academy విద్యార్థుల సత్తా
- BHADRADRI

TAIKA OPEN KARATE CHAMPIONSHIP‌లో Xtreme Martial Arts Academy విద్యార్థుల సత్తా

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 5, తేదీల్లో నిర్వహించిన TAIKA Open Karate Championship పోటీల్లో Xtreme Martial Arts Academyకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల వివరాలు: హర్షిక – Black Belt Grand Championshipలో గ్రాండ్ ఛాంపియన్గా నిలిచింది. దితిక శ్రీ – కటాస్‌లో గోల్డ్ మెడల్, ఫైట్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. హ్యారీ – కటాస్‌లో బ్రాంజ్ మెడల్, ఫైట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. జెస్సీ – కటాస్‌లో సిల్వర్ మెడల్, ఫైట్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అర్జున్ – ఫైట్‌లో గోల్డ్ మెడల్, కటాస్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. రిష్వన్ సింబా – కటాస్‌లో గోల్డ్ మెడల్, ఫైట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. దేవాన్ష్ – కటాస్‌లో బ్రాంజ్ మెడల్, ఫైట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అల్తాఫ్ – కటాస్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా Xtreme Martial Arts Academy మాస్టర్ Kone Suribabu మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో శిక్షణ పొంది పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరచడం ఎంతో గర్వకారణమని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించేలా శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. విజేతలందరినీ తల్లిదండ్రులు, శిక్షకులు, స్నేహితులు అభినందించారు.

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 5, తేదీల్లో నిర్వహించిన TAIKA Open Karate Championship పోటీల్లో Xtreme Martial Arts Academyకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు.
ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల వివరాలు:
హర్షిక – Black Belt Grand Championshipలో గ్రాండ్ ఛాంపియన్గా నిలిచింది.
దితిక శ్రీ – కటాస్‌లో గోల్డ్ మెడల్, ఫైట్‌లో గోల్డ్ మెడల్ సాధించింది.
హ్యారీ – కటాస్‌లో బ్రాంజ్ మెడల్, ఫైట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు.
జెస్సీ – కటాస్‌లో సిల్వర్ మెడల్, ఫైట్‌లో గోల్డ్ మెడల్ సాధించింది.
అర్జున్ – ఫైట్‌లో గోల్డ్ మెడల్, కటాస్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు.
రిష్వన్ సింబా – కటాస్‌లో గోల్డ్ మెడల్, ఫైట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు.
దేవాన్ష్ – కటాస్‌లో బ్రాంజ్ మెడల్, ఫైట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు.
అల్తాఫ్ – కటాస్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు.
ఈ సందర్భంగా Xtreme Martial Arts Academy మాస్టర్ Kone Suribabu మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో శిక్షణ పొంది పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరచడం ఎంతో గర్వకారణమని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించేలా శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.
విజేతలందరినీ తల్లిదండ్రులు, శిక్షకులు, స్నేహితులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.