Sunday, 27 September 2026

Tag: సమ్మె

బిజినెస్

ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం?

సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ఐదు రోజుల పని వారాన్ని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 26 రెండో శనివారం, 27 ఆదివారం కావడంతో వరుసగా ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. SBI, Union Bank ఖాతాదారులకు ముందస్తు సూచనలు జారీ చేశాయి. ATM, UPI, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు సాధారణంగా కొనసాగవచ్చని సమాచారం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.