*జి.కొండూరు గ్రామములో ప్రధాన సమస్యలుగా ఉన్న త్రాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న , మెయిన్ సెంటర్లో బస్ షల్టర్ నిర్మాణం జరగాలన్న,స్మశాన వాటికల అభివృద్ధి జరగాలన్న ,జగనన్న కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చెయ్యాలన్న ,గ్రామ రూపు రేకలు మార్చగల సేవకుడు,యువకుడు, విద్యావంతుడు, జి.కొండూరు గ్రామాన్ని అభివృద్ధి చెయ్యగల సమర్థుడు శ్రీ వేములకొండ నవీన్ కుమార్ గారు, గ్రామ పెద్దలు వైస్సార్సీపీ నాయకుల మద్దతుతో జి.కొండూరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.ఆయన ఎన్నికల గుర్తు “మంచం”. మీ అమూల్యమైన, అతిపవిత్రమైన ఓటును ” మంచం ” గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం..*

