Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

రెడ్డిగూడెం మండలం రంగాపురం వైఎస్ఆర్ సర్పంచ్ అభ్యర్థి కుప్పు రెడ్డి పద్మావతి గుర్తు మంచం గెలిపించండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రెడ్డిగూడెం మండలం రంగాపురం వైఎస్ఆర్ సర్పంచ్ అభ్యర్థి కుప్పు రెడ్డి పద్మావతి గుర్తు మంచం గెలిపించండి

* *అందరికీ నమస్కారం*🙏
*
*గుండె ధైర్యం ఉండాలి… బెదిరింపులకు లొంగని వ్యక్తిత్వం ఉండాలి!*

*ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గని మనస్తత్వం…*
*ఎన్ని అవమానాలు ఎదురైనా ఆత్మస్థైర్యం కోల్పోని నాయకత్వం…*

*ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసం నిలబడే ధైర్యం…*

*పదవుల కోసం కాదు… ప్రజల కోసం పనిచేసే మనస్తత్వం కావాలి.*

*అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా నిలబడటమే నిజమైన నాయకుడి లక్షణం.*

*మాటల్లో కాదు చేతల్లో చూపించే నాయకత్వం…*

*భయపడే తత్వం కాదు పోరాడే నైజం…*

*ప్రజల కష్టమే తన కష్టంగా భావించే మనసు…*

*ప్రజల కోసం పోరాటం…*
*ప్రజలే మా బలం!*

*శ్రీమతి కుప్పి రెడ్డిపద్మావతి గారిని మంచం గుర్తుపై అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను

రెడ్డిగూడెం మండలం రంగాపురం వైఎస్ఆర్ సర్పంచ్ అభ్యర్థి కుప్పు రెడ్డి పద్మావతి గుర్తు మంచం గెలిపించండి

రెడ్డిగూడెం మండలం రంగాపురం వైఎస్ఆర్ సర్పంచ్ అభ్యర్థి కుప్పు రెడ్డి పద్మావతి గుర్తు మంచం గెలిపించండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *