Monday, 7 September 2026

Tag: నిజామాబాదు

నిజామాబాద్

శిథిలావస్థకు చేరుకున్న కల్వర్టు పునర్నిర్మాణ

వేల్పూర్ మండల కేంద్రంలో అంక్సాపూర్ అంక్సాపూర్ హైవే శిథిలావస్థకు చేరుకున్న కల్వర్టర్ గుర్తించి, దాని పునర్నిర్మాణం కోసం సర్పంచ్ తిట్ల శ్రీనివాస్ చొరవ తీసుకోవడంతో అంక్సాపూర్ గ్రామంలో NHAI అధికారుల ఆధ్వర్యంలో నూతనంగా కల్వర్టు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా, ప్రయాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని నూతన కల్వర్టు నిర్మాణం చేపట్టిన NHAI అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

నిజామాబాద్

శివ గౌరీ రజక యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

వేల్పూరు మండల కేంద్రంలోని శివ గౌరీ రజక యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఉట్టి కొట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగానే నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివ గౌరీ రజక యూత్ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

నిజామాబాద్

ఘనంగా గోకులాష్టమి వేడుకలు

వేల్పూర్: మండల కేంద్రంలో శుక్రవారం గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ లోనీ గోపాలస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకలలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.