Monday, 17 August 2026

Tag: #Visakhapatnam #Airport #Bhogapuram

విశాఖపట్నం

ఇక సెలవు

ప్రతి ప్రాంతానికీ ఒక చరిత్ర ఉంటుంది. ఇదంతా విశాఖ విమానాశ్రయం గురించే ఎందుకంటే దీనికి 80 సంవత్సరాల చరిత్ర ఉంది. విశాఖపట్నం నుండి విమాన రాకపోకలు ముగియగా భోగాపురంలో నేటి నుండి ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయం నుంచి schedule అయిన విమానాలను నిలిపివేస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ ఇప్పటికే ప్రకటించింది. 30 సంవత్సరాల పాటు INS డేగ civil enclave నుండి scheduled commercial విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని తెలిపింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.