Friday, 2 October 2026
  • Home  
  • కల్కి భగవాన్ పార్థివ దేహానికి MLAల నివాళి
- తిరుపతి

కల్కి భగవాన్ పార్థివ దేహానికి MLAల నివాళి

వరదయ్యపాలెంలోని ఏకం క్షేత్రంలో కల్కి భగవాన్ పార్థివ దేహానికి ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు శుక్రవారం నివాళులర్పించారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్థివదేహాన్ని దర్శించుకుని శ్రద్ధాంజలి ఘటించారు. కల్కి భగవాన్ ఆధ్యాత్మిక, సామాజిక సేవలను వారు స్మరించుకున్నారు. Reporter: Kishore

వరదయ్యపాలెంలోని ఏకం క్షేత్రంలో కల్కి భగవాన్ పార్థివ దేహానికి ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు శుక్రవారం నివాళులర్పించారు.

గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్థివదేహాన్ని దర్శించుకుని శ్రద్ధాంజలి ఘటించారు. కల్కి భగవాన్ ఆధ్యాత్మిక, సామాజిక సేవలను వారు స్మరించుకున్నారు.

Reporter: Kishore

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.