వరదయ్యపాలెంలోని ఏకం క్షేత్రంలో కల్కి భగవాన్ పార్థివ దేహానికి ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు శుక్రవారం నివాళులర్పించారు.
గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్థివదేహాన్ని దర్శించుకుని శ్రద్ధాంజలి ఘటించారు. కల్కి భగవాన్ ఆధ్యాత్మిక, సామాజిక సేవలను వారు స్మరించుకున్నారు.
Reporter: Kishore


