Tuesday, 29 September 2026

Tag: #NellorePolice #FaceWashAndGo #RoadSafety #TrafficSafety #SafeDriving #Nellore #Dial112 #DrAjitaVejendla

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిద్రమత్తుకు చెక్: జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, ఐపీఎస్

రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. హైవేలపై నిద్రమత్తుతో వాహనాలు నడిపే డ్రైవర్లను సురక్షిత ప్రాంతాల్లో ఆపి ముఖం కడుక్కోవడం, నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగంపై తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద కార్యకలాపాలపై డయల్-112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.