Thursday, 13 August 2026

Tag: #NellorePolice #CrimeFreeSociety #DrugsVadduBro #RoadSafety #CyberSafety #WomenSafety #ChildSafety #EagleClubs #SPSRNellore #PoliceAwareness

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేరరహిత సమాజమే లక్ష్యం: జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, IPS

నెల్లూరు, ఆగస్టు 13: నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, IPS ఆదేశాలతో, అడిషనల్ ఎస్పీ CH. సౌజన్య సూచనల మేరకు జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రత, మహిళలు–బాలల రక్షణ, సైబర్ నేరాలు, చిట్‌ఫండ్స్, అక్రమ పెట్టుబడి పథకాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై డయల్-112 లేదా ఈగల్ టోల్‌ఫ్రీ 1972కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.