Sunday, 23 August 2026

Tag: #Nellore #WeddingCelebrations #HealthDepartment #DeputyHealthEducationOfficers #PunnamiNews#Nellore #WeddingCelebrations #HealthDepartment #DeputyHealthEducationOfficers #PunnamiNews

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నూతన వధూవరులకు ఆశీస్సులు: చేజర్ల సుధాకర్‌రావు,

వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ జిల్లా మాస్ మీడియా అధికారి కె. కనకరత్నం కుమారుడు వెంకట్ అఖిల్–లక్ష్మీ మేఘన వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేజర్ల సుధాకర్‌రావు, కోశాధికారి నున్న హరిప్రసాద్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ నాయకులు, కుటుంబ సభ్యులు నూతన వధూవరులకు ఆశీస్సులు నెల్లూరు, ఆగస్టు 23: వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ జిల్లా మాస్ మీడియా అధికారి కె. కనకరత్నం కుమారుడు వెంకట్ అఖిల్–లక్ష్మీ మేఘన వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేజర్ల సుధాకర్‌రావు, కోశాధికారి నున్న హరిప్రసాద్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.