Thursday, 13 August 2026

Tag: #Meekam #HomeServices #Nellore #HomeCleaning #HourlyServices #HouseKeeping #NelloreServices #PunnamiNews

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇంటి పనులకు ఇక టెన్షన్ లేదు.. గంటలకే ‘Meekam’ సాయం

ఇంటి పనులకు తక్షణ సహాయం అందించేందుకు ‘Meekam’ గంటల ప్రాతిపదికన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇల్లు ఊడ్చడం, మాపింగ్, గిన్నెలు తోమడం, బాత్రూమ్, కిచెన్ క్లీనింగ్, దుస్తులు మడతపెట్టడం వంటి పనులకు శిక్షణ పొందిన సహాయకులు సేవలందిస్తారు. గంటకు ₹129, రెండు గంటలకు ₹249, మూడు విజిట్ల ప్యాక్ ₹299గా నిర్ణయించారు. ప్రస్తుతం హరనాథపురం, మినీ బైపాస్ రోడ్, రామలింగాపురం పరిసరాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. బుకింగ్ కోసం 93917 00667 నంబరును సంప్రదించవచ్చు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.