Sunday, 16 August 2026

Tag: Khandoddi

నారాయణపేట

ఖాన్ దొడ్డి పాఠశాలలో తాగునీటి సమస్యకు పరిష్కారం

కృష్ణ: మండలంలోని ఖాన్ దొడ్డి గ్రామ పాఠశాలలో తాగునీటి సమస్యను మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి నూతనంగా బోరు వేయించి సమస్యను పరిష్కరించారు. దీంతో విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు తొలగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ సంగోళ్ల వెంకటేష్, ఉపసర్పంచ్ దుకాణం శ్రీనివాస్, మంత్రి సోదరుడు గిరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజప్ప గౌడ్, మాజీ ఎంపీటీసీ వాకిటి నారాయణ, మాజీ మండల అధ్యక్షుడు రాజప్ప గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సర్పరాజ్, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.