Saturday, 29 August 2026

Tag: addministrative

ANANTAPURAMU

రాయదుర్గం అర్బన్ నూతన సీఐగా దేవానంద్ బాధ్యతలు

రాయదుర్గం నూతన అర్బన్ సిఐగా దేవానంద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న సిఐ జయ నాయక్ రెండు నెలల క్రితమే ధర్మవరంకు బదిలీ కావడం జరిగింది. అప్పటినుండి సీఐ కుర్చీ ఖాళీగా ఏర్పడింది. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అనంతపురం నుండి రాయదుర్గం అర్బన్ పోలీస్ స్టేషన్కు దేవానంద్ ను బదిలీ చేశారు. సీఐ సురేష్ మరియు పోలీసు సిబ్బంది నూతన సిఐ కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ లా అండ్ ఆర్డర్ పరిరక్షనే ధ్యేయంగా విధులు నిర్వహిస్తానని నూతన సీఐ వెల్లడించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.