Saturday, 12 September 2026

Tag: వర్షం

జనగాం

కమ్ముకున్న నల్లటి మేఘాలు.. సముద్రాలలో ఉదయాన్నే కురిసిన అకస్మాత్తు వర్షం

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం సముద్రాల గ్రామంలో ఉదయం అకస్మాత్తుగా నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం ఒక్కసారిగా చీకటిపడింది. ఉదయం సమయంలోనే దట్టమైన మేఘాలతో వెలుతురు తగ్గి సాయంత్రం వాతావరణం తలపించింది. ఆ వెంటనే ఈదురుగాలులతో కూడిన వర్షం దంచి కొట్టింది. ఈ అకస్మాత్తు వాన ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్న పంటలకు జీవం పోసి, పొలాలను పచ్చదనంతో కళకళలాడేలా చేయడంతో రైతన్నల మొఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.