Saturday, 26 September 2026

Tag: ఎక్చేంజ్

నంద్యాల

నంద్యాల జిల్లాలో 27 మద్యం షాపులకు టెండర్లు.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎక్సైజ్ అధికారి రవికుమార్

నంద్యాల జిల్లాలో ఒక సంవత్సరం లీజు కాలపరిమితికిగానూ 27 మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు. రూ. 3 లక్షల దరఖాస్తు ఫీజుతో వచ్చే నెల 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి, 5వ తేదీన కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పాణ్యం మండలంలో గౌడ కులస్తులకు ఒక షాపు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. సిండికేట్లుగా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.