Wednesday, 9 September 2026

Tag: తెలంగాణ జనగాం పాలకుర్తి స్టేషన్గన్పూర్ జఫర్గడ్

జనగాం

పాలకుర్తిలో కళకళలాడుతున్న పసుపు, ఆరెంజ్ బంతి పూల తోటలు!

జనగామ జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి గ్రామంలో రైతులు సాగు చేసిన బంతి పూల తోటలు అద్భుతంగా వికసించాయి. రాబోయే వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని పసుపు మరియు ఆరెంజ్ రంగు బంతి పూలను సాగు చేశారు. పూలతోటలు పసుపు, నారింజ వర్ణాలతో కనువిందు చేస్తూ గ్రామ సౌందర్యాన్ని పెంచుతున్నాయి. పండుగ సీజన్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రైతులకు మంచి ఆదాయం లభించి, ఆర్థికంగా లాభాలు చేకూరుతాయని ఆశిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.