తిరుపతికి విచ్చేసిన గౌరవనీయ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని తిరుపతి విమానాశ్రయంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే, ఏపీ జీఎంబీసీ చైర్మన్ సుగుణమ్మ గారు, తిరుపతి టీడీపీ యువ నాయకురాలు గునిపాటి వెంకట కీర్తి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

- అన్నమయ్య
తిరుపతి విమానాశ్రయంలో నారా లోకేష్‌ను కలిసిన సుగుణమ్మ, గునిపాటి వెంకట కీర్తి