Wednesday, 22 July 2026
  • Home  
  • NGKL: నకిలీ ఎరువుల విక్రయాలపై ఉక్కుపాదం: 9 మందిపై కేసు
- నాగర్‌కర్నూల్

NGKL: నకిలీ ఎరువుల విక్రయాలపై ఉక్కుపాదం: 9 మందిపై కేసు

పున్నమి ప్రతినిధి జులై 22: నాగర్‌కర్నూలు జిల్లాలోని పలు మండలాలకు నకిలీ డీఏపీ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. 2,900 నకిలీ బస్తాల విక్రయాలు జరిగినట్లు గుర్తించి 9 మందిపై కేసు నమోదు చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు రంగారెడ్డి జిల్లాలో తయారీ కేంద్రం నడుపుతున్నట్లు తెలిపారు. నకిలీ ఎరువుల సమాచారాన్ని వెంటనే పోలీసులు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని కోరారు. Uploaded Video:

పున్నమి ప్రతినిధి జులై 22: నాగర్‌కర్నూలు జిల్లాలోని పలు మండలాలకు నకిలీ డీఏపీ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. 2,900 నకిలీ బస్తాల విక్రయాలు జరిగినట్లు గుర్తించి 9 మందిపై కేసు నమోదు చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు రంగారెడ్డి జిల్లాలో తయారీ కేంద్రం నడుపుతున్నట్లు తెలిపారు. నకిలీ ఎరువుల సమాచారాన్ని వెంటనే పోలీసులు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని కోరారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.