మహిళల భద్రతే ధ్యేయంగా పనిచేస్తున్న షీ టీమ్ అధికారి జి. వెంకటయ్య ప్రతిష్టాత్మక ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్లానింగ్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డిల చేతుల మీదుగా ఆయనకు ఈ ‘బెస్ట్ అవార్డు’ లభించింది. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళల రక్షణలో ప్రతిభ చూపిన ఆయనను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా వెంకటయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

NGKLషీటీమ్ అధికారి వెంకటయ్యకు ‘బెస్ట్ అవార్డు’ ప్రదానం