జనగామ జిల్లా స్థాయి అస్మిత రగ్బీ టోర్నమెంట్స్
————————————————————
*చెన్నూరులో హోరాహోరీగా రగ్బీ పోటీలు.. విజేతలుగా నిలిచిన క్రీడాకారులు*
పాలకుర్తి మండలం చెన్నూర్ జనగామ జిల్లా స్థాయి అస్మిత రగ్బీ టోర్నమెంట్స్ పాలకుర్తి మండలంలోని చెన్నూరు గ్రామ ZPHS పాఠశాల క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు.
15 సంవత్సరాల బాలికల విభాగంలో 12 జట్లు,
18 సంవత్సరాల బాలికల విభాగంలో 8 జట్లు పాల్గొన్నాయి…. క్రీడాకారులు హోరాహోరీగా పోటీపడి తమ ప్రతిభను చాటుకున్నారు.
15 సంవత్సరాల బాలికల విభాగం
🥇 ప్రథమ బహుమతి: MJP రఘునాథ్‌పల్లి
🥈 ద్వితీయ బహుమతి: KGBV పాలకుర్తి
🥉 తృతీయ బహుమతి: మహర్షి విద్యా మందిర్, చెన్నూరు
18 సంవత్సరాల బాలికల విభాగం
🥇 ప్రథమ బహుమతి: KGBV పాలకుర్తి
🥈 ద్వితీయ బహుమతి: TG TWRS, గూడూరు
🥉 తృతీయ బహుమతి: MJP రఘునాథ్‌పల్లి
గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేసినారు.
ఈ కార్యక్రమం లో జనగామ జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు దొంతమల్ల గణేష్ తెలంగాణ రాష్ట్ర రగ్బీ డెవలప్మెంట్ ఆఫీసర్ శేషు,*గౌరవ అధ్యక్షులు కొండ రవి,
*ఉపాధ్యక్షులు మామిండ్ల సోమల్లు,
*ప్రధాన కార్యదర్శి బాలబోయిన సందీప్,
*ఆర్గనైజింగ్ సెక్రెటరీ రావుల కుమారస్వామి,
*సంయుక్త కార్యదర్శులు జోడు సంతోష్,
*మాచర్ల సుష్మిత
*కోశాధికారి బాలబోయిన నరేష్*
*కమిటీ సభ్యులు*:-
*కొంతం కుమార్, పెంతలా శరత్, ఉలెంగల మాధవి, ఐలపాక గీత, బెల్లంకొండ సాయికుమార్, మొగలగాని నరేష్, జోగు వెంకన్న, నోముల శ్రీకాంత్, చిట్యాల రఘు, ఎలిగేటి సోమన్న, అరకల సతీష్, జిట్టబోయిన మహేష్* తదితరులు పాల్గొన్నారు.





