పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ ✍️
జిల్లాలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 126 కేసులు నమోదవ్వగా..ఆ సంఖ్య 140కి చేరింది. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తుల ద్వారా వారి కుంటుంబ సభ్యులకు,ఇతర వ్యక్తులకు వైరస్ ప్రబలుతోంది.జిల్లాలో ఇప్పటివరకు కరోనాతో ముగ్గురు మృతి చెందారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..లాక్ డౌన్ కు సహకరీంచాలని అధికారులు కోరుతున్నారు.
*FLASH: నెల్లూరు జిల్లాలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు*
పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ ✍️ జిల్లాలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 126 కేసులు నమోదవ్వగా..ఆ సంఖ్య 140కి చేరింది. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తుల ద్వారా వారి కుంటుంబ సభ్యులకు,ఇతర వ్యక్తులకు వైరస్ ప్రబలుతోంది.జిల్లాలో ఇప్పటివరకు కరోనాతో ముగ్గురు మృతి చెందారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..లాక్ డౌన్ కు సహకరీంచాలని అధికారులు కోరుతున్నారు.