విజయనగరం, సెప్టెంబర్ 23: అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై వివిధ సంస్థల సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సుఖీభవ హాస్పిటల్, ఆంధ్ర హాస్పిటల్, ఎస్‌వీఎన్ లేక్ ఫెలోస్ హోటల్‌లో సిబ్బందికి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాద తీవ్రతను నియంత్రించడం, కస్టమర్లను సురక్షితంగా తరలించే విధానాలపై శిక్షణ ఇచ్చారు. అగ్నిమాపక పరికరాల వినియోగంపై సిబ్బందికి ప్రాక్టికల్ శిక్షణ అందించారు. కార్యక్రమంలో ADFO వి. సోమేశ్వరరావు, నాగరాజు, సత్యరావు, గౌరీ తదితరులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు