కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 17:(పున్నమి ప్రతినిధి ):
కొత్తగూడెం కేంద్రం లొ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జాతీయజెండా ఎగరావేయటం జరిగింది.సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్బంగా స్థానిక రైల్వేస్టేషన్ నందు ఆశీర్వాద దీపం వెలిగించటం జరిగింది.ఈ కార్యక్రమం లొ బీజేపీ కార్మిక సెల్ కో కన్వినర్ సబ్బానీ రాజేష్ గారు, మరియు వివిధ మోర్చాలా నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రధానికి ఆశీర్వాదం తెలిపారు..

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు )…
కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 17:(పున్నమి ప్రతినిధి ): కొత్తగూడెం కేంద్రం లొ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జాతీయజెండా ఎగరావేయటం జరిగింది.సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్బంగా స్థానిక రైల్వేస్టేషన్ నందు ఆశీర్వాద దీపం వెలిగించటం జరిగింది.ఈ కార్యక్రమం లొ బీజేపీ కార్మిక సెల్ కో కన్వినర్ సబ్బానీ రాజేష్ గారు, మరియు వివిధ మోర్చాలా నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రధానికి ఆశీర్వాదం తెలిపారు..

