సింగరేణి కాలరీస్ హైస్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు ఎంపిక
భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) మండల స్థాయి ఎంపికలలో సింగరేణి కాలరీస్ హైస్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మొత్తం ఐదుగురు…