జనగామ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన పతాకావిష్కరణ:మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి
జనగామ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన పతాకావిష్కరణ ———————————————————————– జనగామ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజాపాలన పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్…