సముద్రాలలో రోడ్డుపై మట్టికట్టతో బ్లైండ్ టర్నింగ్ ప్రమాదం: ఇద్దరికి తీవ్ర గాయాలు
స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెరువు కట్ట మట్టిని భారీగా రోడ్డుపైకి పెంచడం వల్ల ప్రమాదకరమైన బ్లైండ్ టర్నింగ్ ఏర్పడింది. కట్ట ఎత్తుగా ఉండటం మరియు మట్టి రోడ్డు మీదకు…