సముద్రాల చెరువు వద్ద గణేష్ నిమర్జనానికి మెట్ల మార్గం ఏర్పాటు
జనగామ జిల్లా, స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో గణేష్ నిమర్జన వేడుకలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ యంత్రాగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఊరిలోని చెరువు వద్ద భక్తులకు, నిర్వాహకులకు ఎలాంటి అసౌకర్యం…