Friday, 25 September 2026
  • Home  
  • సముద్రాల చెరువు వద్ద గణేష్ నిమర్జనానికి మెట్ల మార్గం ఏర్పాటు
- జనగాం

సముద్రాల చెరువు వద్ద గణేష్ నిమర్జనానికి మెట్ల మార్గం ఏర్పాటు

​జనగామ జిల్లా, స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో గణేష్ నిమర్జన వేడుకలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ యంత్రాగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఊరిలోని చెరువు వద్ద భక్తులకు, నిర్వాహకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చెరువు కట్ట దారిని, మెట్ల మార్గాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది సులువుగా ఏర్పాటు చేస్తున్నారు. ​ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సోమేష్, కారాబార్ కుమారస్వామితో పాటు సిబ్బంది స్వయంగా పాల్గొని పనులను పర్యవేక్షించారు. నిమర్జన సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా ఈ మార్గాన్ని సిద్ధం చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

​జనగామ జిల్లా, స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో గణేష్ నిమర్జన వేడుకలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ యంత్రాగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఊరిలోని చెరువు వద్ద భక్తులకు, నిర్వాహకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చెరువు కట్ట దారిని, మెట్ల మార్గాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది సులువుగా ఏర్పాటు చేస్తున్నారు.
​ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సోమేష్, కారాబార్ కుమారస్వామితో పాటు సిబ్బంది స్వయంగా పాల్గొని పనులను పర్యవేక్షించారు. నిమర్జన సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా ఈ మార్గాన్ని సిద్ధం చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.